కొన్ని గంటల సమయం Apply చేసారా.....

 TET అభ్యర్థులకు Alert 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష TG TET ఈ రోజుతో దరఖాస్తులు ముగియనున్నాయి. కొన్ని గంటలే సమయం. మరేందుకు ఆలస్యం అర్హత గల అభ్యర్థులు త్వరగా దరఖాస్తూ చేసుకోండి.

ఏమైనా తప్పులు ఉంటే Novemver 22 వ తేదీ వరకు మార్పులు చేసుకొనే అవకాశం ఉంది.

Pass Marks:

General Category: 60% లేదా అంతకంటే ఎక్కువ 

BC category: కనీసం 50%

SC/ST, వికలాంగులకు: కనీసం 40%


Post a Comment

0 Comments