SBI SO(Assistant Manager) Notification 2024:
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(SBI) అసిస్టెంట్ మేనేజర్ కింద ఇంజనీర్-సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
Application Last Date: డిసెంబర్ 12 న ముగుస్తుంది.
Vacancy Details:
మొత్తం పోస్టులు: 169
అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్ సివిల్)-43 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్ ఎలక్ట్రికల్)-25 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్(ఇంజనీర్ ఫైర్)-101
Application Fee: జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 750/-
SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు లో సడలింపు ఉంటుంది.
Payment Mode: ఆన్లైన్
Age Limit: (అక్టోబర్ 31,2024 నాటికీ)
21-30 సంవత్సరాలు
Qualification:
అసిస్టెంట్ మేనేజర్( Engineer/Civil/Electrical) పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరి Degree(Civil Electrical) పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్( Engineer-Fire)పోస్టులకు అభ్యర్థులు B.E. (Fire) or B.E /B. Tech (Safety & Fire Engg) or B.E/ B. Tech (Fire technology & Safety Engg) వీటిలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
Selection Process:
1. Online exam
2. Interview ఆధారం గా ఎంపిక చేస్తారు.
0 Comments