Indo-Tibetan Border Police Force Notification 2024:
ITBP Notification 2024: ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) లో 526 SI, Head Conistable, Conistable పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Vacancy: 526
Sub-Inspector-Male: 78
Sub-Inspector-Female: 14
Head-Conistable-Male: 325
Head-Conistable-Female: 58
Conistable-Male: 44
Conistable-Female: 07
Application Fee: SI పోస్టులకు రూ. 200/- మరియు Head Conistable, Conistable పోస్టులకు రూ. 100/-
SC/ST/Women అభ్యర్థులకు ఫీజులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: Online
Selection Process:
1. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
3. డాక్యుమెంటేషన్
4. రాత పరీక్ష
5. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారం గా ఎంపిక చేస్తారు.
Age Limit: SI పోస్టులకు 20-25 ఏళ్ళు...
Head కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్ళు....
Conistable పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.
Last Date: డిసెంబర్ 14 వ తేదీన ముగియనుంది.
Qualification: SI పోస్టులకు B.S.C (ఫిజిక్స్/కెమిస్ట్రీ/ మ్యాథ్స్/ ఐటీ/ సీఎస్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా B.C.A లేదా బీఈ, బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ సీఎస్/ ఎలక్ట్రికల్/ ఐటీ).. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) లేదా ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్)/ Diploma (ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రికల్); Conistable పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
0 Comments