రైల్వేలో మరో నోటిఫికేషన్ విడుదల

RRC North Western Apprentice Notification 2024:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC), North Western Railway, జైపూర్ 1961 యాక్ట్ అప్రెంటిస్ రూల్ ఓవర్  NWR వివిధ విభాగాలలో 1791 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద ఉన్న పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. 

దరఖాస్తు చివరితేది: December 10,2024

Age Limit: డిసెంబర్ (10-12-2024) నాటికీ 

15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: All Candidates కి రూ. 100/-మరియు SC/ST/Women/PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

Application Mode: ఆన్లైన్ 

Qualification(అర్హత): 

అభ్యర్థులు 10వ తరగతి (Inter)50% మార్కులతో , ITI (సంబంధిత ట్రేడ్)/ NCVT/ SCVT ఉత్తీర్ణులై 

ఉండాలి.

Vacancy Full Details: మొత్తం పోస్టులు 1791

1. DRM Office, Ajmer Division-440

2. DRM Office,Bikaner Division- 482

3. DRM Office, Jaipur Division-532

4. DRM Office,Jodhpur Division- 67

5. BTC Carriage, Ajmer-69

6. Carriage Work Shop,Bikaner-32

7. Carriage Work Shop,Jodhpur-70

Apply Link👇

https://rrcactapp.in/

Post a Comment

0 Comments