ITI మరియు డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు

HAL Non Executive Cadre Notification 2024:

 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఆసక్తి గల అభ్యర్థులు వచ్చేనెల డిసెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Vacancies: 57

1. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్)-08 

2. డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్-FSR-02

3. డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-02

4. డిప్లమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-FSR-03

5. డిప్లమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్)-21

6. డిప్లమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్)-FSR-14

7. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్)-01

8. ఆపరేటర్ (ఎలక్ట్రానిక్ మెకానిక్)-02

9. ఆపరేటర్ (ఫిట్టర్)-01

10. ఆపరేటర్ (పెయింటర్)-02

Qualification(అర్హత): 

1. డిప్లమా టెక్నీషియన్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ నుండి రెగ్యులర్ డిప్లమా పూర్తి చేసి ఉండాలి.

2. ఆపరేటర్ పోస్టులకు( ఎలక్ట్రానిక్ /మెకానిక్/ ఫీట్టర్/ పెయింటర్/ టర్నర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో NAC/ITI నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

 దరఖాస్తు చివరి తేదీ: November 24,2024 

Date Of Written Exam: 22-12-2024

వయసు: 24/11/2024 నాటికీ 

General/EWS అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

OBC అభ్యర్థులకు 31 సంవత్సరాల మధ్య ఉండాలి.

SC/ST అభ్యర్థులకు 33 సంవత్సరాలు.

 దరఖాస్తు ఫీజు: General/OBC/EWS అభ్యర్థులకు రూ. 200/-

SC/ST/PWBD అభ్యర్థులకు ఫీజులో సడలింపు ఉంటుంది.

Direct Apply Link

https://hal-v1.exmegov.com/#/index

Post a Comment

0 Comments