రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో 5647 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RRC NFR(Northeast Frontier Railway) Apprentice Notification Released 2024:

RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో, North East Frontier Railway (NFR) లో 5647 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చేనెల December 3 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

మొత్తం పోస్టులు: 5647

పోస్ట్ పేరు: ట్రేడ్ అప్రెంటిస్ 

వయస్సు: (03/12/2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి)

అర్హత: మెట్రిక్యులేషన్ (10 వ తరగతి) 50% ఉత్తీర్ణత మరియు సంబంధిత ట్రేడ్ లో ITI నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: General మరియు OBC అభ్యర్థులకు రూ. 100/- మరియు SC/ST/PWD మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 

Selection Process: 

1.10th Marks & ITI సర్టిఫికెట్ లో మార్కుల ఆధారంగా

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

3.మెడికల్ ఎగ్జామినేషన్

 దరఖాస్తు చివరి తేది: 03/12/2024

Vacancy Full Details:

1.  Katihar(KIR)&Tindharia(TDH)Workshop - 812

2. Alipurduar(APDJ)-413

3.Rangiya(RNY)- 435

4.Lumding(LMG)-950

5. Tinsukia(TSK)-580

6. New Bongaigaon workshop(NBQS)& Engineering Workshop( EWS/BNGN)-982

7.Dibrugarh Workshop(DBWS)-814

8. NFR Headquarter(HQ)/Maligaon-661

Post a Comment

0 Comments