తెలంగాణ హైకోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG High Court Jobs 2024: 

TG High Court 2024

తెలంగాణ హై కోర్టు లో ఖాళీ గా ఉన్న 33  లా క్లర్క్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఎంపిక అయిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు,తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్ లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు  నవంబర్ 23,2024 లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Important Topics: 

Age Limit: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరి జులై 1,2024 నాటికీ 30 ఏళ్ళు మించకూడదు. OBC లకు మూడేళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు ,దివ్యంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

Qualification:

ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి LAW కోర్సు లో డిగ్రీ కలిగి ఉండాలి.మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

చివరితేదీ: నవంబర్ 23,2024 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం: Offline

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా offline లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు సమర్పించడానికి Website నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం ని నింపి, సంబంధిత డాక్యూమెంట్లను జత చేసి ఈ క్రింది అడ్రస్ కు పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

Address: The Registrar General, Telangana High Court, Hyderabad

(The Registrar General, High Court for the State of Telangana)

Important Documents:

1. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం 

2. Law కోర్స్ లో డిగ్రీ సర్టిఫికెట్స్ 

3. కుల ధ్రువీకరణ పత్రాలు 

4. 1st నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

https://tshc.gov.in/documents/splofficer_2024_10_24T11_57_53.pdf


Post a Comment

0 Comments