Job's Notifications || Telangana Jobs || India Jobs

Job's Notifications || Telangana Jobs || India Jobs

డిగ్రీ అర్హత తో 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Career Updates
By -
0

 NICL Notification 2024 Assistant Jobs:

NICL (National Insurance Company Limited)కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-3 cader లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది పూర్తి వివరాల కోసం https://nationalinsurance.nic.co.in/recruitment అధికారిక వెబ్సైటు ను సందర్శించవచ్చు.

Important Topics:

1. మొత్తం పోస్టులు: 500 (AP లో 21, మన తెలంగాణ లో 12 పోస్టులు ఉన్నాయి.

2. అర్హత: డిగ్రీ ఉత్థిర్ణతతో పాటు దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష, చదవడం, రాయడం ,మాట్లాడటం అవసరం.

వయసు: 01/10/2024 నాటికీ 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

SC/ST లకు ఐదేళ్లు , OBC లకు మూడేళ్లు , దివ్యంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: Online Priliminary, Main Examination, Reasonal Language Test, Document Verification, Medical Examination ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: SC/ST/దివ్యంగులు/EX-serviceman  అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.

General మరియు మిగతా వారికీ రూ.850 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: Online

దరఖాస్తు చివరి తేదీ: November 11 వ తేదీన ముగియనుంది.

Phase-1 పరీక్షా తేదీ: November 30,2024

Phase-2 పరీక్షా తేదీ: December 28,2024


Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default