Backward Classes Welfare Residential Educational Institution Society:
మహాత్మ జ్యోతిబాపూలే Backward Classes Welfare Residential Educational Institution Society (MJPTBCWREIS).. వనపర్తి, కరీంనగర్ లోని అగ్రికల్చర్ కాలేజీల్లో 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు సంవత్సరాల B.S.C (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
కాలేజీ సీట్ల వివరాలు: అగ్రికల్చర్ కాలేజ్(MJPTBCWREIS), వనపర్తి-18 సీట్లు(అగ్రిసెట్ కోటా) - అగ్రికల్చరల్ కాలేజ్ (MJPTBCWREIS), కరీంనగర్-18 సీట్లు(అగ్రిసెట్ కోటా).
అర్హత: Diploma(అగ్రికల్చర్)/Diploma(Seed టెక్నాలజీ)/ Diploma(ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్లైన అభ్యర్థులు అర్హులు.
PJTSAU అగ్రిసెట్ -2024 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ. 1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.
వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు మూడేళ్ల స డలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: PJTSAU అగ్రిసెట్ 2024 Rank, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: Online
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 10-10-2024
Edit Option:
అక్టోబర్ 11 వ తేదీ నుండీ 12 వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చు.
Author: Career App Team
Source: Professor Jayashankar Telangana Agricultural University
Official Website: https://www.pjtsau.edu.in/
Get in Touch with us: Digitalkasipet@gmail.com