ఇంటర్ అర్హత తో 1130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 CISF Conistable Fireman (Male) Notification 2024:

CISF కానిస్టేబుల్ FireMan నోటిఫికేషన్ August 21వ తేదీన విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ August 31 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Industrial security Force (CISF) 1130 కానిస్టేబుల్ Fireman పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Notification : Central Industrial Security Force (CISF) 

Post Name    : కానిస్టేబుల్ - Fireman 

Vacancies    : 1130 పోస్టులు 

Application Starting Date : August 31 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.

Application Ending Date : సెప్టెంబర్ 30 వ తేదీన ముగుస్తుంది.

Application Fee Details :

జనరల్/ OBC / EWS అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 100/-

SC/ST/ESM అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.

Age Limit : 18-23 సంవత్సరాలు

అనగా అభ్యర్థి 01-10-2001 మరియు 30-09-2006 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్య గమనిక : అభ్యర్థి 30 వ తేదీ సెప్టెంబర్ 2024 వరకు 12 వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

Qualification :  ఇంటర్ pass With సైన్స్ Subject 

Selection Process : ఎంపిక ప్రక్రియ లో physical Efficiency Test, physical standard test, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్రాత పరీక్ష మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

1. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)

2. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. వ్రాత పరీక్ష 

5. మెడికల్ ఎగ్జామినేషన్

Author: Career App Team

Source: CISF

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments