రైల్వే లో డిగ్రీ మరియు ఇంటర్ అర్హత తో 11,558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 RRB NTPC Notification Released 2024 :

Railway Recruitment Board (RRB) Notification : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెప్టెంబర్ 2వ తేదీన RRB NTPC డ్రైవ్ ను అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఈ డ్రైవ్ భారతీయ రైల్వేలోని వివిధ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరిస్ (NTPC) స్థానాల్లో 11,558 పోస్టుల ను భర్తీ చేస్తుంది. RRB NTPC నోటిఫికేషన్ లో అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ మరియు గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కింద ఇవ్వబడ్డాయి.

Graduate Students (Advertisement Number : CN 05/2024): గ్రాడ్యుయేట్ డిగ్రీ ని కలిగి ఉన్న అభ్యర్థులకు మొత్తం 8,113 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు తేదీ సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు ఉంటాయి.

Under Graduate Students ( Advertisement Number : CEN 06/2024) : 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు మొత్తం 3,445 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు తేదీ సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు ఉంటాయి.

Organization      : Railway Recruitment Board (RRB) 

Exam Name        : RRB NTPC 2024

Vacancies          : 11,558 పోస్టులు 

Application Starting Date : 

 Graduate పోస్టులు: డిగ్రీ పూర్తి చేసిన వారు సెప్టెంబర్ 14 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.చివరితేది అక్టోబర్ 13 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది.

Under Graduate పోస్టులు: ఇంటర్ పూర్తి చేసినవారు సెప్టెంబర్ 21 వ తేదీ నుండి అక్టోబర్ 20 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Qualification : బ్యాచిలర్ డిగ్రీ మరియు ఇంటర్.

Vacancy  Full Details : 

* డిగ్రీ పూర్తి చేసినవారు క్రింద ఉన్న పోస్టులకు అర్హులు.

Post Names :

1. Chief Commercial Cum Ticket Supervisior  : 1736 పోస్టులు 

2. స్టేషన్ మాస్టర్         : 994 పోస్టులు 

3. గూడ్స్ ట్రైన్ మేనేజర్ : 3144 పోస్టులు 

4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ : 1507 పోస్టులు 

5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 732 పోస్టులు 

 మొత్తం పోస్టులు = 8113 

* ఇంటర్ పూర్తి చేసిన వారు కింది పోస్టులకు అర్హులు.

Post Names : 

1. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : 2022 పోస్టులు

2. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 361 పోస్టులు 

3. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 990 పోస్టులు 

4. ట్రైన్స్ క్లర్క్  : 72 పోస్టులు 

 మొత్తం పోస్టులు  = 3445

Author: Career App Team

Source: RRB

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments