10వ తరగతి అర్హత తో 39,481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 SSC GD Constable Notification 2025:

SSC GD Notification 2025 : 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ సెప్టెంబర్ 5 వ తేదీ న విడుదల అయింది. 10th అర్హత తో 39,481 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి ఉత్తీర్లైన అభ్యర్థులు సెప్టెంబర్ 5 వ తేదీ నుండి అక్టోబర్ 14 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ లో 5,6,7 తేదీల్లో Edit Option అవకాశం ఉంటుంది.

BSF, CISF, CRPF, ITBP, SSB, SSF కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ )పోస్టులు, అస్సాం రైఫిల్స్ లో రైఫిల్ మ్యాన్ (GD), SSB లో సిపాయి పోస్టులను SSC GD Constable నోటిఫికేషన్ లో ఈ పోస్టులు ఉన్నాయి.

Vacancies : 39,481 పోస్టులు 

* BSF లో 15,654 పోస్టులు ఉన్నాయి.

* CISF లో 7,145 పోస్టులు ఉన్నాయి.

* CRPF లో 11,541 పోస్టులు ఉన్నాయి.

* SSB లో 819 పోస్టులు ఉన్నాయి.

* ITBP లో 3,017 పోస్టులు ఉన్నాయి.

* AR లో 1248 పోస్టులు ఉన్నాయి.

* SSF లో 35 పోస్టులు ఉన్నాయి.

* SCB లో 22 పోస్టులు ఉన్నాయి.

Application Ending Date : అక్టోబర్ 14 వ తేదీన ముగుస్తుంది.

Application Mode : ఆన్లైన్

Qualification : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Height :

Male Candidates : 170 cm 

Female candidates : 157 cm లకు తగ్గకూడదు.

Age Limit : 01-01-2025 నాటికీ 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 02-01-2002 నుండి 01-01-2007 మధ్య జన్మించి ఉండాలి.

SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Application Fee Details : జనరల్  OBC అభ్యర్థులకు రూ. 100/-

SC, ST, Females, మాజీ సైనిక ఉద్యోగుల అభ్యర్థులకు ఫీజులో సడలింపు ఉంటుంది.

Exam Pattern : ఈ పరీక్ష లో మొత్తం 160 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్న కు 2 మార్కులు ఉంటాయి. General intelligence and reasoning, General knowledge, and General Awareness,Elementary Mathematics, English, Hindi సబ్జెక్టు లనుండి ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

Exam Time :  60 Minuits 

Selection Process : రాత పరీక్ష, Phisycal Efficiency Test (PET), Physical Standard Test (PST), Medical Examination, Document verification రిజర్వేషన్ ల ఆధారం గా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎన్నుకోవడం జరుగుతుంది.

Andrapradesh Exam Centers : విజయనగరం,విశాఖపట్నం, కాకినాడ,రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు,నెల్లూరు,చీరాల కర్నూలు,తిరుపతి.

Telangana Exam Centers : హైదరాబాద్,కరీంనగర్, వరంగల్.

Author: Career App Team

Source: SSC

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com


Post a Comment

0 Comments