UNION BANK OF INDIA APPRENTICE NOTIFICATION RELEASED 2024 :
Union Bank Of India (UBI) Apprentice ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification : Union Bank Of India (UBI)
Post Name : Apprentice
Vacancies : మొత్తం 500 పోస్టులు
Application Starting Date : August 28 వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Application Ending Date : September 17 వ తేదీన ముగియనుంది.
Salary Details : Monthly రూ. 15,000 వరకు ఉంటుంది.
Qualification : ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది.
Age Limit : 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST వారికీ 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
OBC వారికీ 3 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
Application Fee Details :
General/ OBC అభ్యర్థులకు ఫీజు రూ. 800/- + GST
All Females వారికీ ఫీజు రూ. 600/- + GST
SC/ST వారికీ ఫీజు రూ. 600/- + GST
PWBD అభ్యర్థులకు ఫీజు రూ. 400/- + GST
Selection Process : రాత పరీక్ష, లోకల్ language Test, Document వెరిఫికేషన్, Medical Examination ఉంటుంది.
Exam Mode : ఆన్లైన్
Name of tests :
జనరల్ అవైర్నెస్
జనరల్ ఇంగ్లీష్
Quantitative & Reasoning Aptitude
కంప్యూటర్ knowledge
Author: Career App Team
Source: Union bank of India
Official Website: Click here
Apply Link: Click Here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments