HAL Apprentice Recruitment 2024:
Hindustan Aeronautics Limited (HAL) లో Apprentice పోస్టుల కోసం 256 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు తేదీ 8వ తేదీ నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Post Name : Apprentice
Vacancies : 256
Application Last Date : August 31 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Application Fee : అన్ని వర్గాల వారికీ ఎటువంటి ఫీజు లేదు. (No Fee)
Vacancie Full Details : మొత్తం పోస్టులు 256 ఇందులో
Engineering Graduate Apprentice లో 105 పోస్టులు ఉన్నాయి.
Diploma Apprentice లో 71 పోస్టులు ఉన్నాయి.
Non-Technical Graduate Apprentice లో 80 పోస్టులు ఉన్నాయి.
Qualification :
Engineering Graduate Apprentice: B.E/ B.tech/B. Pharm డిగ్రీ
Diploma Apprentice : డిప్లొమా
Non-Technical graduate Apprentice : Any డిగ్రీ
Selection Process :
వ్రాత పరీక్ష
ట్రేడ్ పరీక్ష
వైద్య పరీక్ష
How to apply :
అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి
హోమ్ పేజ్ లో HAL అప్రెంటిస్ జాబ్స్ లింక్ పై క్లిక్ చేయండి.
HAL Apprentice Notification Important Dates :
HAL Apprentice Notification 8వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది..
August 31 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
Author: Career App Team
Source: HAL
Official Website: Click here
Apply Link: Click Here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments