Job's Notifications || Telangana Jobs || India Jobs

Job's Notifications || Telangana Jobs || India Jobs

10th అర్హత తో 819 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

News 24/7
By -
0

ITBP Conistable(kitchen Services) Notification Released 2024 :

ITBP constable kitchen services notification : Indo Tibetan Border పోలీస్ (ITBP) 819 constable (kitchen services) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
 అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 2nd నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Post Name : Cook, water Carrier, Waiter, (Kitchen services)
Total vacancies : మొత్తం 819 పోస్టులు
Categeory : ITBP Conistable Kitchen services Notification 2024
ITBP conistable kitchen services Important Dates :
Application Starting Date : September 2 వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Application Ending Date : అక్టోబర్ 1 వ తేదీన ముగియనుంది.
ITBP Conistable kitchen services  Exam fee Details :
ITBP కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ కి దరఖాస్తు చేయడానికి దరఖాస్తు ఫీజుGeneral/OBC/EWS అభ్యర్థులకు రూ. 100/-
SC/ST/ESM మరియు స్త్రీ లకు ఫీజులో సడలింపు ఉంటుంది.
Qualification( అర్హత) :
Age Limit :
18-25 సంవత్సరాలు
Qualification :
10 వ తరగతి ఉత్తీర్ణత + NSQF లెవెల్ 1 ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్స్
Selection Process :
 ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
రాత పరీక్ష
మెడికల్ ఎగ్జామినేషన్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
 How to application process :
ITBP కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కింది దశలను అనుసరించండి.
ITBP రిక్రూట్మెంట్ పోర్టల్ recruitment.itbpolice.nic.in నీ సందర్శించండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి లాగిన్ అవ్వండి
ITBP కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ ఫామ్ ని పూరించండి.
అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజును చెల్లించండి.
దరఖాస్తు ఫామ్ ని సమర్పించి దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Author: Career App Team

Source: ITBP

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Tags:

Post a Comment

0 Comments

Post a Comment (0)
3/related/default