IOCL లో Apprentice నోటిఫికేషన్ విడుదల

 IOCL(Indian Oil Corporation Limited) Apprentice Notification Released 2024 : 

Indian Oil Corporation Limited టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ లు మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ల కోసం IOCL 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

దరఖాస్తు చివరి తేదీ August 19 వ తేదీన ముగుస్తుంది.

Post Name : ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్,గ్రాడ్యుయేట్ అప్రెంటీస్.

Total vacancies : 400 పోస్టులు 

Exam Mode : ఆన్లైన్

Application Last Date : August 19 వ తేదీన ముగియనుంది.

Age Limit : 18 నుండి 24 సంవత్సరాలు.

SC/ST వారికీ 5 సంవత్సరాలు 

OBC-NCL వారికీ 3 సంవత్సరాలు 

PWD వారికీ 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

Job Location : All ఇండియా 

Vacancie Full Details : 

ట్రేడ్ అప్రెంటీస్ - 95 పోస్టులు 

టెక్నీషియన్ అప్రెంటీస్ - 105 పోస్టులు 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 200 పోస్టులు ఉన్నాయి.

Selection Process : Online Test 

Document Verification, Free Engagement, Medical Fitness Test.

Qualification : 

ట్రేడ్ అప్రెంటీస్ : 10th pass, ITI (Relevent Trade) (NCVT/SCVT) 

టెక్నీషియన్ అప్రెంటీస్ : డిప్లొమా 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : Any డిగ్రీ.

Author: Career App Team

Source: IOCL

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments