IBPS లో భారీ నోటిఫికేషన్ విడుదల || IBPS PO Notification

 IBPS PO Notification Released 2024 :

డిగ్రీ అర్హతతో 4,455 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

Institute of banking personal selection (IBPS) వివిధ ప్రభుత్వ  రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO) 4455 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Institute : Institute of Banking Personal Selection (IBPS) 

Post Name : ప్రొబేషనరీ ఆఫీసర్ 

Total vacancies : 4455 పోస్టులు 

Application Mode : ఆన్లైన్ 

Application starting Date : August 1 వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Application Ending Date : August 21 న ముగుస్తుంది.

Selection Process : Preliminary Exam, Main Exam, Interview 

Qualification : డిగ్రీ 

Age Limit : 20 నుండి 30 సంవత్సరాలు.

Salary Details : Monthly రూ.52,000/- నుండి రూ. 55000/- వరకు ఉంటుంది.

Preliminary Exam Date : Octobef 19 మరియు 20 వ తేదీన పరీక్ష ఉంటుంది.

Mains Exam Date :  November 30 వ తేదీన నిర్వహిస్తారు.

Application Fee Details : 

General మరియు ఇతరులకు రూ. 850/-(ఇంటిమెషన్ ఛార్జిలతో సహాl

SC/ST/PWD అభ్యర్థులకు రూ. 175/- (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే)

Exam Pattern: IBPS PO పరీక్ష రెండు దశల్లో నిర్వహిస్తారు.Priliminary మరియు మెయిన్ ఎగ్జామినేషన్.

Priliminary Exam Pattern : 

English : 30 questions(30 Marks)- 20 నిమిషాలు.

Quantitative Aptitude : 35 Questions (35 marks) - 20 నిమిషాలు 

Reasoning Ebility : 35 questions (35 marks) -20 నిమిషాలు.

ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.మరియు ప్రతి సబ్జెక్టుకు సెక్షనల్ timing ఉంటుంది.

Mains Exam pattern : 

Reasoning & Computer Aptitude : 45 questions (60 Marks)- 60 నిమిషాలు.

General/ Economi/Banking Avairness: 40 questions (40 marks)- 35 నిమిషాలు.

English : 35 Questions (40 marks) -40 నిమిషాలు.

Data analysis &Interpression : 35 questions (60 marks) -45 నిమిషాలు.

English (letter writing &essay) :2 questions (25 marks)-30 నిమిషాలు.

Age relaxation : 

రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.

ఇతర వెనుకబడిన తరగతులు (OBC)అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

 (PWD) అభ్యర్థులకు 10 సంవత్సరాలు.

మాజీ సైనికులు : 5 సంవత్సరాలు. సడలింపు ఉంటుంది.

Author: Career App Team

Source: IBPS

Official Website: Click here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments