ITBP Conistable Pioneer Notification Released 2024 :
Indo - Tibetan Border Police (ITBP) కార్పెంటర్,ప్లంబర్, మేసన్ మరియు ఎలక్ట్రీషియన్ 202 కానిస్టేబుల్ Pioneer పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.
దరఖాస్తు ప్రక్రియ August 12 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ITBP conistable Pioneer యొక్క పూర్తి నోటిఫికేషన్ August మొదటి వారం లో విడుదల చేస్తారు.
Recruitment Organization : Indo- Tibetan border police (ITBP)
Vacancies : 202 పోస్టులు
Post Names : Conistable (pioneer), Carpenter,Plumber, Mesan, and Electrician
Application Starting Date : August 12 వ తేదీన ప్రారంభం అవుతుంది.
Application Ending Date : September 10 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Qualification Full Details :
Conistable (Carpenter)
మొత్తం పోస్టులు: 71
Qualification : 10 వ తరగతి ఉత్తీర్ణత + కార్పెంటర్ ట్రేడ్ లో ITI
Conistable (Plumber)
మొత్తం పోస్టులు: 52
Qualification : 10 వ తరగతి ఉత్తీర్ణత + ప్లంబట్ ట్రేడ్ లో ITI
Conistable (Mesan)
మొత్తం పోస్టులు: 64
Qualification : 10 వ తరగతి ఉత్తీర్ణత + మేసన్ ట్రేడ్ లో ITI
Conistable ( Electrician)
మొత్తం పోస్టులు: 15
Qualification : 10 వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ITI
Application Fee : General/OBC/EWS అభ్యర్థులకు రూ. 100/-
SC/ST/ESM అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
Age Limit : 18 నుండి 23 సంవత్సరాలు.
ITBP కానిస్టేబుల్ Pioneer యొక్క పూర్తి నోటిఫికేషన్ ఆగస్టు మొదటి వారం లో విడుదల అవుతుంది. మరిన్ని job Updates కోసం మా Whatsapp ఛానల్ లో Jion అవ్వండి.
Author: Career App Team
Source: ITBP
Official Website: Click here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments