Indian Air force Group -C Civilian Notification Released 2024 :
Indian Air force (IAF) Group-C సివిలియన్ 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు August 3 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. IAF యొక్క పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది.
Total Vacancies : 182
Post Details :
1. Lowyer Division Clerk (LDC) : 157 పోస్టులు
2. Hindi Typist : 18 పోస్టులు
3. Civilian Mechanical Transport Driver : 7 పోస్టులు
Qualification Details :
1. Lowyer Division Clerk (LDC):
ఇంటర్ ఉత్తీర్ణత తో పాటు computer లో English లో నిమిషానికి 35 words మరియు హిందీ లో నిమిషానికి 30 words Typing speed ఉండాలి.
2. Hindi Typist : 12 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు Computer లో Hindi లో నిమిషానికి 30 words Typing speed ఉండాలి.
3. Civilian Mechanical Transport Driver : 10 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు భారీ వాహనాలకు చెల్లుబాటు అయ్యే Civil Driving License Driving లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
Age : 18 నుండి 25 సంవత్సరాలు
Application Mode : Offline
Application Starting Date: August 3 వ తేదీన ప్రారంభం అవుతుంది.
Application Ending Date: September 1 న ముగుస్తుంది.
Selection Process :
1. రాతపరీక్ష : Objective -Type బహుళ ఎంపిక ప్రశ్నలు
2. Skill/Practical/physical Test: దరఖాస్తు చేసుకున్న post ఆధారంగా
3. Document Verification : డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికెట్ల Verification
4. Medical Examination : Medical Fitness Test
Author: Career App Team
Source: Indian Air force
Official Website: Click here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments