SSC Stenographer Grade C and D Notification Released 2024 :
ఇంటర్ అర్హత తో 2006 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల :
Staff Selection Commision (SSC) 2024 కోసం Stenographer Grade C and D నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ఆసక్తి గల అభ్యర్థులు 26 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
Notification Release Date : జులై 26 వ తేదీ న విడుదల అయింది.
Post Name : SSC Stenographer Grade C and D
Application Starting Date : July 26 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.
Application Ending Date : August 17 వ తేదీన ముగుస్తుంది.
Age Limit :
(August 2, 1994 మరియు August 1, 2006 మధ్య జన్మించిన వారు )
Stenographer Grade -C : 18 నుండి 30 సంవత్సరాలు.
Stenographer Grade D : (August 2, 1997 మరియు August 1, 2006 మధ్య జన్మించిన వారు) 18 నుండి 27 సంవత్సరాల మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Qualification : ఇంటర్ పాస్
Selection process :
CBT (Computer Based Test) Objective Type Multiple Choice
Stenography లో స్కిల్ టెస్ట్
Exam pattern :
Computer Based Test :
*General Avairness (50 Questions, 50 Marks)
*General Intelligence And Reasoning (50questions, 50 Marks)
*English language and comprehension (100 questions, 100 marks)
Application Fee Details :
General/ OBC వారికీ రూ. 100/-
SC/ST/PWD/Ex- serviceman మరియు మహిళలకు ఫీజు లో సడలింపు ఉంటుంది.
Vacancie Details :
Stenographer Grade- C : 87 పోస్టులు
Stenographer Grade-D : 1919 పోస్టులు
Salary Details :
Stenographer Grade C : Level 6 (రూ. 35,400-రూ. 1,12,400(
Stenographer Grade D : (రూ. 25,500- రూ. 81,100)
Author: Career App Team
Source: SSC
Official Website: Click here
Apply Link: Click Here
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments