ITBP వెటరినరీ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల

 ITBP  Veterinary Staff Notification Released 2024 : 

ITBP లో 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) Conistable (Animal Transport), Head Conistable (Dresser Veterinary) మరియు Conistable (Kennelman)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు August 12 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Name : Head - Conistable (Dresser Veterinary), Conistable (Animal Transport), మరియు conistable (kennelman)

Vacancies Details : మొత్తం 128 పోస్టులు 

Head Conistable (Dresser veterinary) : 09 పోస్టులు 

Conistable (Animal Transport) : 115 పోస్టులు 

Conistable (kennelman) : 04 పోస్టులు.

Qualification : 

Head Conistable (Dresser Veterinary) : పోస్టులకు అభ్యర్థులు  Inter pass/ Diploma కలిగి ఉండాలి.

Conistable (Animal Transport): పోస్టులకు అభ్యర్థులకు 

Matriculation 

Conistable (kennelman):  పోస్టులకు అభ్యర్థులు 10th పాస్ అయి ఉండాలి.

Application Starting Date : August 12 వ తేది నుండి ప్రారంభం అవుతుంది.

Application Ending Date : September 10 వ తేదీన ముగుస్తుంది.

Age Limit : Head conistable కి 18 నుండి 27 సంవత్సరాలు.

Conistable పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు.

Application Fee : General/ EWS/ OBC అభ్యర్థులకు రూ. 100/-

SC/ST/ESM  మరియు మహిళలకు  ఎటువంటి ఫీజు లేదు.

ITBP Veterinary Staff Selection Process : 

Physical Efficiency Test(PET), Physical Standard Test( PST), వ్రాత పరీక్ష,Document Verification, Medical Examination ద్వారా ఎంపిక చేస్తారు.

Post a Comment

0 Comments