Indian Oil Corporation Limited (IOCL)Notification Released 2024 :
IOCL : డిప్లొమా, ITI అర్హత తో నోటిఫికేషన్ విడుదల
Indian Oil corporation Limited (IOCL) 476 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు.ఇందులోJunior Engineering Assistant, Engineering Assistant Technical Attendent, Quality Control Analyst పోస్టులు ఉన్నాయి ఆసక్తి గల అభ్యర్థులు ఈ రోజు నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
Total Vacancies : 476
Junior Engineering Assistant : 379
Technical Attendant : 29
Junior Quality Control Analyst : 21
Engineering Assistant : 38
Qualification :
Junior Engineering Assistant : 10th class/ Diploma (relevant Engg)
Engineering Assistant : ఈ పోస్టులకు అభ్యర్థులు relevant Discipline Engineering Diploma చేసి ఉండాలి.
Technical Attendant : ఈ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ITI చేసి ఉండాలి.
Junior Quality Control Analyst :
ఈ పోస్టులకు అభ్యర్థులు BSC(physics, chemistry,industrial chemistry & mathematics) ఉత్తిర్ణులు అయి ఉండాలి.
Age Limit : 18 సంవత్సరాలనుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ category ల వారికీ వయోపరిమితి సడలింపు ఉంటుంది.
Exam Fee : General/ OBC/EWS వారికీ రూ. 300/-
SC, ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process : Interview, Merit సాధించిన వారిని ఎంపిక చేస్తారు.
Salary Details:
Engineering Assistant, Junior Quality Control Analyst పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు Monthly రూ. 25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది.
Technical Attendant పోస్టులకు ఎంపిక అయిన వారికీ Monthly రూ. 23,000 నుంచి రూ.78,000 వరకు జీతం ఉంటుంది.
Application Starting Date : July 23 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Application Ending Date : August 21 న ముగుస్తుంది.
Admit card download : 10-09-2024
Exam Mode : Online
0 Comments