RRB లో 7951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల || RRB Junior Engineer Notification || India Jobs

RRB Junior Engineer Notification Released : 2024

RRB JE (Junior Enginner) లో 7951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి.

RRB JE లో Dipometerial superintendent మరియు Chemical & Metalargical  Assistant పోస్టుల భర్తీకి Central Employment Notice (CEN-03/2024) నోటిఫికేషన్ విడుదల అయింది.ఆసక్తి గల అభ్యర్థులు 30 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Recruitment Organisation : Railway

 Recruitment Board (RRB) 

Post Name : Junior Engineer

Advertise Number :

 CEN -03/2024 

Total vacancies : మొత్తం 7951 పోస్టులు

Chemical  Supervisior / Research & Metallurgical Supervisior Research  : 17 పోస్టులు 

Junior Engineer (JE) : 7934 పోస్టులు 

Application Starting Date : july 30 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.

Application Ending Date : August 29 వ తేదీన ముగుస్తుంది.

Qualification : BE/ B.TECH డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లో Diploma కలిగి ఉండాలి.

Application Fee Details : General/ OBC/EWS అభ్యర్థులకు రూ. 500/-

SC/ST/PWD/ESM & మహిళలకు రూ. 250/-

Age Limit : 18 నుండి 36 సంవత్సరాలు.

Salary : 35,400

Selection Process : 

Stage -1  వ్రాత పరీక్ష paper -1

Stage -11 వ్రాత పరీక్ష paper-11

Stage -11  Document Verification

Stage -111  Medical Examination 

Application Mode : Online

పూర్తి నోటిఫికేషన్ 30 వ తేదీన విడుదల కానుంది.. 

For more  Updates Follow our channel

Author: Career App Team

Source: RRB

Official Website: https://www.rrbapply.gov.in/

Get in Touch with us: Digitalkasipet@gmail.com

 

Post a Comment

0 Comments