RRC, East Central Railway Sports Person Recruitment 2024 Released:
RRC ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో స్పోర్ట్స్ పర్సన్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Qualification:
For Level-4/5: ఏదయినా డిగ్రీ
For Level-2/3: 10 వ తరగతి లేదా 12 వ తరగతి ఉత్తిర్ణత లేదా NCVT/SCVT ఉత్తిర్ణత తో ITI certificate కలిగి ఉండాలి.
Application Fee:
General అభ్యర్థులకు రూ. 500/-మరియు SC/ST/Women/ మైనారిటీ మరియు ఆర్థిక వెనుకబడిన తరగతులకు రూ.250/-
Last Date: నవంబర్ 16/12/2024
మారుమూల ప్రాంతాలకు దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: December 30/12/2024
Age Limit:(జనవరి01/01/2025 నాటికీ)
18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
Vacancy Details:
మొత్తం పోస్టులు: 56
Sports Person in HQ/ECR, Hajipur-31 పోస్టులు
Sports Persons in Pay Level-1 05-Divisons of East Central Railway-25 పోస్టులు
0 Comments