మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB), స్టాఫ్ నర్స్ పరీక్షల హాల్ టిక్కెట్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Important Information:
Exam Date: నవంబర్ 23, 2024
హాల్ టికెట్ విడుదల తేదీ: నవంబర్ 17, 2024
Official Website: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఈ క్రింద స్టేప్స్ అనుసరించండి:
1. అధికారిక MHSRB తెలంగాణ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. "డౌన్‌లోడ్ హాల్ టికెట్" లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ: - రిజిస్టర్డ్ ఇమెయిల్ ID - మొబైల్ నంబర్ - పుట్టిన తేదీ (DD/MM/YYYY) వివరాలను సమర్పించండి.
మీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పేరు, పరీక్షా కేంద్రం మరియు సమయంతో సహా మీ వివరాలను ధృవీకరించండి.
Important Note: అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్ తోపాటు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. రిపోర్టింగ్ సమయం మరియు పరీక్ష సూచనలు హాల్ టిక్కెట్‌పై పేర్కొనబడ్డాయి. అనుమతించబడిన కాలిక్యులేటర్లు మినహా ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించబడ్డాయి.
0 Comments