సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Central Bank Of India Specialist Officer Notification Released 2024: 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Oraganization: Central Bank Of India

Vacancy: 253 పోస్టులు 

Application Fee: జనరల్ అభ్యర్థులకు రూ. 850/-+ GST 

మరియు SC/ST అభ్యర్థులకు రూ. 175/-+ GST 

Payment Mode: ఆన్లైన్

Last Date: డిసెంబర్ 3/12/2024 న ముగియనుంది.

Exam Date: డిసెంబర్ 14,2024 న జరగనుంది.

Age Limit: 

for Scale I Posts: Min 23- Max 27 Years

for Scale II Posts: Min 27- Max 33 Years

for Scale III Posts: Min 30- Max 38 Years

for Scale IV Posts: Min 34- Max 40 ఇయర్స్

Qualification: కొన్ని పోస్టులకు డిగ్రీ లేదా పీజీ ఉంటే సరిపోతుంది. మరికొన్ని పోస్టులకు B.E. / B. Tech. in Computer Science / కంప్యూటర్ Applications / Information Technology / Electronics / ఎలక్ట్రానిక్స్ & టెలీకామ్యూనికేషన్స్/ Electronics & కమ్యూనికేషన్స్ /MCA వీటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది.

Post a Comment

0 Comments