RRB పరీక్ష తేదీలు విడుదల

Breaking News:

Railway Recruitment Board (RRB) కి సంబంధించిన పలు ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో RPF ఉద్యోగాలకు 4660 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించగా, Exam డేట్ కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు JE, Technician Grade 1, Grade 2 సంబందించిన Exam డేట్స్ తాజాగా విడుదలయ్యాయి. 

RPF Exam Date:- డిసెంబర్ 2,3,9,12,13 

JE & Others:-డిసెంబర్ 16, 17, 18 

Technician Grade 1, Grade 2:-  డిసెంబర్ 19, 20, 23,24,26,28,29 

తేదీలలో నిర్వహిస్తున్నారు.

పరీక్షలు CBT (కంప్యూటర్ విధానంలో) నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments