Indian Bank Apprentice Document Verification Date Released 2024:
ఇండియన్ బ్యాంక్ అప్ప్రెంటీస్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ విడుదల అయింది. ఫలితాలు నవంబర్ 21 న విడుదల అయ్యాయి.
Selection Process: రాత పరీక్షలో ఉత్తిర్ణత సాధించిన అభ్యర్థులు స్థానిక భాష పరీక్ష, మరియు Document Verification మరియు మెడికల్ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి.
Document Verification Date: నవంబర్ 28 నుండి 30 వ తేదీ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.ఉత్తిర్ణత సాధించిన వారు తప్పనిసరిగా హాజరు కావాలి.
0 Comments