BSF Constable(GD) Notification Released 2024:
BSF Constable స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులు BSF నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు 275 పోస్టుల కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancy: 275
Application Starting Date: డిసెంబర్ 1,2024
Ending Date: డిసెంబర్ 30,2024 న ముగియనుంది.
Age Limit: 18-23 సంవత్సరాలు.
Qualification: అభ్యర్థులు తప్పనిసరి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు పదవ తరగతి ఉత్తెనతో పాటు ఏదైనా Sports సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
Application Fee: Gen/OBC/EWS అభ్యర్థులకు రూ. 147.20
SC/ST/ ఇతరులకు ఎటువంటి ఫీజు లేదు (Nill)
Selection Process:
1. Physical Standard Test
2. Physical Efficiency Test
3. Document Verification
4. Medical Test
0 Comments