Novodhaya Admissions Last Date Extended 2025:
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11 వ తరగతుల్లో ఖాళీల సీట్ల భర్తీకి దరఖాస్తులు మరోసారి పొడిగించడం జరిగింది.దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 650 విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. గతంలో నవంబర్ 9వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులకు చివరితేదీ గా నిర్ణయించారు.
కానీ ఇప్పుడు మరో 10 రోజుల పాటు దరఖాస్తు గడువును పొడిగించారు November 19 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 8, 2025 లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
0 Comments