Warangal: వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లైబ్రరీ ట్రైన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Vacancy: 05
Qualification: 55 శాతం మార్కులతో MLISC ఉత్తీర్ణులై ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు హిందీ ఇంగ్లీష్ భాషల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
Age Limit: 28 సంవత్సరాలు దాటకూడదు.
జీతం: Monthly రూ.20,000/-
Application Mode: ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: November, 30/11/2024 న ముగుస్తుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Comments