ప్రారంభమైన TET దరఖాస్తులు, వీరికి దరఖాస్తు ఫీజు లేదు

Telangana TET Applications Started 2024:

 తెలంగాణ టెట్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి....

అప్లై చేసారా....

TG TET 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2024) దరఖాస్తు ప్రక్రియ November 7 వ తేదీ నుండి ప్రారంభం అయింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఈ TET Paper-1 కి D.E.D అర్హత ఉండాలి.

Paper -2 కి డిగ్రీ,B.E.D ఉండాలి. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాసుకునే అవకాశం ఉంది.

Application Fee: గత ఏడాది ఒక paper కి రూ.1000/- రెండు పేపర్లకు రూ.2000 చెల్లించాల్సి వచ్చేది.

ఇప్పుడు ఒక paper రాసేవారు రూ. 750/-రెండు పేపర్లు రాయాలనుకునే వారు రూ. 1000/-గా నిర్ణయించారు.

దరఖాస్తు చివరి తేదీ: November 20, 2024 న ముగియ్యనుంది.

December 26 నుండి Halltickets డౌన్లోడ్ చేసుకోవచ్చు May లో నిర్వహించిన TET లో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్లై చేసుకునే వారు వచ్చే జనవరిలో జరిగే టెట్‌కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ప్రకటించారు.

వచ్చే సంవత్సరం January 1 నుండి 20 వ తేదీ వరకు TET పరీక్షలు జరగనున్నాయి.

Direct Apply link👇

https://tgtet2024.aptonline.in/tgtet/#

Post a Comment

0 Comments