ECIL( Electronics Corporation Of India Limited)2024:
హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL కేంద్రాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఖాళీలు: 84
Vacancy Details:
1. ప్రాజెక్ట్ ఇంజనీర్ -24
2. టెక్నికల్ ఆఫీసర్-38
3. ఆఫీసర్-02
4. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ - అసిస్టెంట్ ఇంజనీర్-13
5. Junior Technician-07
సంబంధిత విభాగంలో ITI, Diploma, B.E/B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Location: East Jone (కోల్ కతా), North Jone (న్యూఢిల్లీ ), West Jone( ముంబై), Head Quarters (హైదరాబాద్)
Selection Process: విద్యా అర్హత లో సాధించిన మార్కులు మరియు పని అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Interview Dates: 04/11/2024,05/11/2024,07/11/2024,11/11/2024
Interview Location: హైదరాబాద్,ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలోని ECIL కేంద్రాలు
Official Website: Click Here👇
0 Comments