SSC Multi Tasking Staff (MTS) నోటిఫికేషన్ 2024: 8326 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది.Vacancies : ఈ నోటిఫికేషన్ ద్వారా 8326 పోస్టులను భర్తీ చేస్తున్నారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 4887 పోస్టులను మరియు CBIC మరియు CBN లో హవల్దార్-3439 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
Age : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు అంటే 01-01-2005 తేది నుండి 02-01-1998 తేది మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కోసం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
BC వారికీ 3 సంవత్సరాలు SC/ST వారికీ 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Qualification (అర్హత ): ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పదవ తరగతి (10th) విద్య అర్హత కలిగి ఉండాలి.
Salary : ఈ ఉద్యోగం లో చేరగానే రూ. 18,000/- నుండి 81,100/- వరకు జీతం ఉంటుంది.
Application fee : Bc లకు రూ. 100/- SC/ST/PWBD/ESM చెందిన అభ్యర్థులకు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఉంటుంది.
Application starting Date : జూన్ 27 నుండి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Application ending date : జులై 31 st వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఆగస్టు 1st రాత్రి 11 గంటల వరకు చెల్లించుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ (online)
Exam డేట్స్ : అక్టోబర్ లేదా నవంబర్ లో ఉంటుంది.
Selecton process : paper -1 ( ఆబ్జెక్టివ్) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) హవల్దార్ పోస్ట్ కు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్.
0 Comments