స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 17,727 ఉద్యోగాలు

SSC CGL నోటిఫికేషన్ 2024 :

17,727 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SSC CGL: (స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్)

Vacancies: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17,727 పోస్టులను విడుదల చేసారు 

SSC CGL 2024 ఈ నియామక ప్రక్రియలో టైర్ 1 మరియు టైర్ 2 లు ఉంటాయి.

SSC CGL పరీక్షను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎక్సమినేషన్ అని కూడా అంటారు. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థల్లో గ్రూప్ "B" మరియు గ్రూప్ "C" పోస్టుల అభ్యర్థుల నియామకం కోసం ప్రతి సంవత్సరం SSC CGL ను నిర్వహించడం జరుగుతుంది.

Age : 18 నుండి 32 ఇయర్స్ ఉంటే సరిపోతుంది.

దీనితో పాటు SC, ST లకు 5 సంవత్సరాలు, OBC laku 3 సంవత్సరాలు age రిలాక్స్యేషన్ ఉంటుంది.

Qualification(అర్హత): ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.

Salary: ఈ ఉద్యోగం మీకు రాగానే ప్రభుత్వం నుండి 30,000 ల జీతం మీకు అందిస్తారు.

Application fee: Bc లకు 100/-,SC, ST లకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Important dates: ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే జూన్ 24th నుంచి జులై 24th వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్

Exam dates: ఈ పరీక్ష కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (CBT) విధానంలో అమలు చేస్తారు.

Tier-1 exam date: Sep to Oct 2024

Tier-11 exam date: డిసెంబర్ 2024

SSC CGL లో ఉన్న పోస్టులు ఇవే : 

 *అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,

* ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్,

 +ఇన్స్పెక్టర్,

* అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,

*సబ్ ఇన్స్పెక్టర్,

* ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్,

*రీసెర్చ్ అసిస్టెంట్,

* జూనియర్ స్టాటిస్టికల్ *ఆఫీసర్,

*సబ్ ఇన్స్పెక్టర్/ జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్,

*ఆడిటర్,

*అకౌంటెంట్,

* అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్,

 *పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్,

* సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ / అప్పర్ డివిజన్ క్లర్క్,

* సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్,

* టాక్స్ అసిస్టెంట్.

Selection process: టైర్ 1 మరియు టైర్ 2 లో మార్కులను బట్టి ఎంపిక విధానం చేస్తారు.టైర్ 1 పరీక్షకు ఎంపిక అయిన అభ్యర్థులు టైర్ 2 పరీక్షకి అర్హులు.

Application Edit Option: ఆగష్టు 10th నుంచి 11th వరకు మార్పులు చేసుకునే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments