10Th, ఇంటర్ మరియు ITI అర్హతతో ఉద్యోగాలు

Indian Navy INCET Notification Released: 

Indian Navy Civilian Entrance టెస్ట్ కోసం (INCET-01/2024) Chargeman , సైంటిఫిక్ అసిస్టెంట్ & Tradesman మేట్ ఖాళీల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది 

741 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల 10th మరియు Inter అర్హత ఉంటే సరిపోతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Full Details : 

Post Name : Indian Navy ICET-01/2024 

Total Vacancies : మొత్తం 741 పోస్టులు ఉన్నాయి.

Vacancie Details : 

ChargeMan : 1

ChargeMan (Factory): 10

ChargeMan (Mechanic): 18

Scientific Assistant: 4

Drafts Man : 2

Fireman : 44

Fire engine Driver: 58

Tradesman Mate: 161

Pest Control Worker : 18

Cook : 9

MTS (మినిస్టీరియల్): 16

Age limit Details (02-08-2024 నాటికి):

ChargeMan : 18-25 సంవత్సరాలు

ChargeMan (Factory): 18-25 సంవత్సరాలు

ChargeMan (Mechanic): 30 ఏళ్లు మించకూడదు

scientific Assistant: 18-30 సంవత్సరాలు

DraftsMan : 18-25 సంవత్సరాలు

FireMan : 18-27 సంవత్సరాలు

Fire Engine Driver : 18-27 సంవత్సరాలు

Tradesman Mate: 18-25 సంవత్సరాలు

Pest Control Worker : 18-25 సంవత్సరాలు

Cook : 18-25 సంవత్సరాలు

MTS (మినిస్టీరియల్): 18-25 సంవత్సరాలు

Qualification : 

Charge Man (అమ్యునిషన్ వర్క్‌షాప్): 

Diploma (కెమికల్ ఇంజినీరింగ్)/Degree ఆఫ్ సైన్స్ with Physics/Chemistry /Mathematics )

Charge Man (Factory): Diploma (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/Computer ఇంజినీరింగ్)/Physics /Chemistry /Maths Science Degree)

Charge Man (Mechanic): 

Diploma (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ప్రొడక్షన్ ఇంజినీర్)

- Scientific Assistant : 

(Physics /Chemistry /Electronics/ఓషనోగ్రఫీ

- DraftsMan : 10వ తరగతి/ ITI (డ్రాఫ్ట్స్‌మన్‌షిప్ ట్రేడ్)

- FireMan : 12వ ఉత్తీర్ణత/ఎలిమెంటరీ/బేసిక్/అగ్జిలరీ ఫైర్ ఫైటింగ్ కోర్సు

- Fire Engine Driver : 12వ తరగతి Pass & హెవీ మోటార్ vehicle Licence 

- TradesMan Mete : 10వ తరగతి ఉత్తీర్ణత & ITI (సంబంధిత ట్రేడ్)

- Pest Control worker : 10వ తరగతి

- Cook : 10వ తరగతి

- MTS (మినిస్టీరియల్): 10th పాస్ & ITI పాస్

Important Dates : నోటిఫికేషన్ విడుదల: జూలై 15, 2024

- Indian Navy Civilian Notification Apply Starting Date : జూలై 20వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

 Apply Ending Date : ఆగస్టు 2 న ముగుస్తుంది.

Fee Details : 

- Gen/ OBC/ EWS: రూ. 295/-

- SC/ ST/ PWD/ ESM/ Female : Nill

Selection Process :

- రాత పరీక్ష

- Physical Test (ఫైర్‌మ్యాన్ & ఫైర్ ఇంజన్ డ్రైవర్‌కు మాత్రమే)

- Document Verification 

- Medical Test 

How To Apply : 

- Indian Navy అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి అంటే joinindiannavy.gov.in.

" Indian Navy Civilian Recruitment (INCET 01/2024) నోటిఫికేషన్ 2024” అనే లింక్‌పై Click చేయండి.

- కింది పేజీలో, నోటిఫికేషన్ pdf తెరవబడుతుంది.

- మీ సూచన కోసం pdfని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.

Post a Comment

0 Comments