ITI, ఇంటర్ మరియు డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు || BSF Group B & C || India Jobs || Govt Jobs

Border Security Force (BSF) Group -B మరియు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Details :

Total Vacancies : 141 

పోస్టుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

 Group-B : 

 Sub Inspector (Staff Nurse): 14 

 Sub Inspector (Vechecle Mechanic): 3

 Inspector (లైబ్రేరియన్): 2

 Group- C :

 Assistant Sub Inspector (Lab Technician): 38 

 Assistant Sub Inspector (physiotherapy ): 47 

 Conistable (OTRP): 1 

 Conistable (SKT): 1 

 Conistable (Fitter): 4

 Conistable (Carpenter): 2 

 Conistable (Auto elect): 1 

 Conistable (Veh Mech): 22 

 Conistable (BSTS): 2 

 Conistable (Upholster): 1 

 Head conistable (Veterinary): 1 

 Conistable (Kennelman): 2 

అర్హత ప్రమాణం:

Age Limit :

 Group- B : 18-30 సంవత్సరాలు

 Group-C : 18-25 సంవత్సరాలు

Qualification :

 Group B:

Sub-Inspector (Staff Nurse): 10+2తో డిప్లొమా/డిగ్రీ ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ (GNM), రిజిస్టర్డ్ నర్సుగా రిజిస్ట్రేషన్ మరియు స్టేట్/సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్‌లో మిడ్‌వైఫ్. 

Assistant Sub-Inspector (Lab Technician): సైన్స్  స్ట్రీమ్‌తో 10+2, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (DMLT). 

Assistant Sub-Inspector (Physiotherapist): సైన్స్ స్ట్రీమ్‌తో 10+2, డిప్లొమా లేదా ఫిజియోథెరపీలో డిగ్రీ. 

Sub-Inspector (Vehicle Mechanic): మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ. 

Group C:

Constable (Tradesman - Fitter, Carpenter, Auto Electrician, etc.): సంబంధిత  ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత ట్రేడ్‌లో 3 సంవత్సరాల అనుభవం. 

Constable (Kennelman): ప్రభుత్వ పశువైద్యశాల/డిస్పెన్సరీ లేదా వెటర్నరీ కళాశాల వంటి గుర్తింపు పొందిన సంస్థ నుండి జంతువులను నిర్వహించడంలో కనీసం 2 సంవత్సరాల అనుభవంతో 10వ తరగతి ఉత్తీర్ణత. 

Selection Process :

- రాత పరీక్ష

- Physical Test 

- Skill Test 

- Document Verification 

- Medical Examination 

Apply Details :

- Application Starting Date : జూలై 11 వ తేదీ నుండి ప్రారంభం అయింది 

- Application Ending Date : జూలై 25 th రోజున ముగుస్తుంది.

- Application Mode : Online 

  Fee Details :

 General /OBC : రూ. 100/-

 - SC/ST/Ex-servicemen: రూ. 0/-

ముఖ్యమైన తేదీలు:

Application ending Date : July 25 న ముగుస్తుంది.

గమనిక:

- రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఏవైనా Updates లేదా మార్పుల కోసం అభ్యర్థులు BSF అధికారిక Website (bsf.gov.in)ని తనిఖీ చేయాలని సూచించారు.

- అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు సూచనలను మరియు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవాలని కూడా సూచించారు.

Post a Comment

0 Comments