NTPC Mining Limited Notification Released 2024 :
Mining Limited Notification 2024 దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది:
Notification Authority : NTPC Mining Limited
మైనింగ్ లో Overman, Mechanical Supervisior, electrical supervisior మరియు ఇతర పోస్టులకు సంబంధించిన ప్రకటన ను NTPC Mining Limited అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.దరఖాస్తు ప్రక్రియ July 17 వ తేదీ నుండి August 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Total Vacancies : 144 పోస్టులు
Application Mode : Online
Vacancie Details :
- Mining Overman : 67
- Magzine Incharge: 9
- Mechanical Supervisior: 28
- Electrical Supervisior : 26
- Vocational Training Instructor : 8
- Junior Mine Surveyor : 3
- Mining Sirdar : 3
Age Limit :
- 18 నుండి 30 సంవత్సరాలు
Fee Details :
- UR/EWS/OBC: రూ. 300
- SC/ST/PwBD/మాజీ-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు లో సడలింపు ఉంటుంది.
Application Starting Date : July 17 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది.
Application Ending Date : August 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Eligibility :
Post Details :
- Mining Overman : Mining Engineering లో Diploma కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- Magzine Incharge : Mining Diploma
- Mechanical Supervisior : మెకానికల్ Engineering లో Diploma కలిగి ఉండాలి.
- Electrical Supervisior : Electrical Engineering లో Diploma కలిగి ఉండాలి.
- Vocational Training Instructor : Diploma In Mining/ Elecritical/
Mechanical Engineering
- Junior Mine surveyor : డిప్లొమా ఇన్ మైన్ సర్వే/ Mining/ Engineering
- Mining sirdar : అభ్యర్థి Metriculation ఉత్తిర్ణులు అయి ఉండాలి. And Mining Sirdar Certificate కలిగి ఉండాలి.
Selection Process :
- పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ 120 ప్రశ్నలతో కూడిన Computer Based Test (CBT) ద్వారా వెళ్లాలి. ఈ ప్రక్రియలో అడిగే అంశాలు General knowledge , English , Quantitative Aptitude , Reasoning మరియు Diciplane -specific సబ్జెక్టులు.
- Exam Time : 2 hours
- తప్పు సమాధానాలకు Nagitive Marking ఉంటుంది.
- Skill Test లేదా Interview : దరఖాస్తు చేసుకున్న స్థానం ఆధారంగా, అభ్యర్థులు తమ Practical Knowledge మరియు అనుకూలతను అంచనా వేయడానికి Skilltest లేదా Interview చేయించుకోవాలి. CBTని క్లియర్ చేసిన అభ్యర్థిని SkillTest లేదా Interview కోసం పిలుస్తారు.
0 Comments