ITI మరియు Diploma తో 197 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Airports Authority Of India (AAI) 197 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

Application Last Date: డిసెంబర్ 25,2024 

Vacancy: 197

Graduate Apprentice -26

Diploma Apprentice -90 

ITI Apprentice-81

Qualification: Candidates Should Possess ITI (NCVT)/Diploma/Degree(Relevant Engg)

Age Limit: (31/10/2024) నాటికీ 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

Application Fee: ఎటువంటి ఫీజు లేదు.

Selection Process: 

1. షార్ట్ లిస్ట్ 

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. ఇంటర్వ్యూ

4. మెడికల్ ఎగ్జామినేషన్


Post a Comment

0 Comments