Indian Navy Trade Apprentice Notification 2024:
ఇండియన్ నేవీ విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్ స్కూల్ లో 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
Authority: నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్కూల్, విశాఖపట్నం
Vacancy: 275 పోస్టులు
Application Last Date: జనవరి 2,2025 న ముగియనుంది.
Exam Date: ఫిబ్రవరి 28,2025
Qualification: అభ్యర్థులు తప్పనిసరి SSC /మెట్రికులేషన్ (10వ తరగతి)లో 50% పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ట్రేడ్ లలో కనీసం 65% మార్కులతో ITI(NCVT/SCVT) సర్టిఫికెట్లను కలిగి ఉండాలి.
Age Limit: కనీస వయసు 14 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి లేదు. అయితే ప్రమాదకర ట్రేడ్ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Selection Process:
* SSC/ మెట్రిక్యులేషన్ మరియు ITI లో వారి మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
* Maths, General science, General Knowledge లతో రాత పరీక్ష ఉంటుంది.
* ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్
* మెడికల్ టెస్ట్
0 Comments