తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2024-II హాల్ టిక్కెట్లు ఈ రోజు డిసెంబర్ 26, 2024 న విడుదల అయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్: tgtet2024.aptonline.in/tgtet నుండి తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS TET 2024-II పరీక్ష జనవరి 2 నుండి జనవరి 20, 2025 వరకు రాష్ట్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో జరగనుంది. పరీక్ష రెండు పేపర్లలో నిర్వహించబడుతుంది.
TS TET హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ దశలను అనుసరించాలి.
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి tgtet2024.aptonline.in/tgtet
TS TET II హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
Journal number, Date Of Birth ఎంటర్ చేసి Proceed Click చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 Comments