SBI Clerk Notification:
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
Vacancy: 13,735
దరఖాస్తు ప్రక్రియ: Online
దరఖాస్తు చివరి తేదీ: January 7, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Qualification: ఏదయినా డిగ్రీ కలిగి ఉండాలి. Last సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
Selection Process:
1. Priliminary Exam
2. Mains Exam
టెస్ట్ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Application Fee: Gen/EWS/OBC అభ్యర్థులకు రూ. 750/-మరియు SC/ST/PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
0 Comments