ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్స్ ప్రారంభం

 మంచిర్యాల: ప్రభుత్వ వైద్య కళాశాలలో  అడ్మిషన్స్ ప్రారంభం 



మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సులు అయిన

DMSO,DMLT కి నూతనంగా అడ్మిషన్స్ ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ దావుద్ 

సులేమాన్ శుక్రవారం పేర్కొన్నారు.అర్హులయిన అభ్యర్థులు ఈ నెల 30 లోగ ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొనడం జరిగింది.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments