వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2,050
ఖాళీలు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ / డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-1,576 పోస్టులు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ -332 పోస్టులు
ఆయుష్ -61 పోస్టుpలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్-01 పోస్టులు, MANJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ -80 పోస్టులు ఉన్నాయి.
అర్హత: జనరల్ నర్సింగ్, GNM లేదా BSC నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
వయసు: 01-07-2024 నాటికి 18 నుండి 46 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.SC/ST/BC లకు ఐదేళ్ల సడలింపు,Ex-Serviceman, NCV సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష అనుభవం ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 28-09-2024
దరఖాస్తు చివరి తేది: 14-10-2024
Edit Option: 16-10-2024 నుండి 17-10-2024 వరకు ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: 17-11-2024
Source: Medical and Health Services Recruitment Board
Official Website: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
Get in Touch with us: Digitalkasipet@gmail.com
0 Comments