హైదరాబాద్ లో 437 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ లకు నోటిఫికేషన్

 ECIL ITI Trade Apprenticeship Notification 2024:

 హైదరాబాదులోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ITI ట్రేడ్ అప్రెంటీస్ లకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies : 437 

 ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (EM) -162

 ఎలక్ట్రీషియన్-70

ఫిట్టర్ -70, మెకానిక్(RAC)-17,

టర్నర్ -17, మేషినిస్ట్ (గ్రైండర్ )-13, COPA -45, వెల్డర్-22, పెయింటర్ -04 పోస్టులు ఉన్నాయి.

అర్హత: సంబంధిత ట్రైన్ లో ఐటిఐ ఉత్తీర్ణత.

Age Limit : 31-10-2024 నాటికీ 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.OBC లకు 3 సంవత్సరాలు,SC, ST అభ్యర్థులకు 5  సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

Selection Process: ITI మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 దరఖాస్తు విధానం: Online 

 దరఖాస్తు చివరి తేదీ:సెప్టెంబర్ 29 వ తేదీన ముగియనుంది.

Certificate Verification Dates : 

అక్టోబర్ 7 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు.

 Training Starting Date : 28-10-2024

Training Ending Date : 30-10-2024

 అప్రెంటిస్ షిప్  శిక్షణ ప్రారంభం: 01-11-2024

Author: Career App Team

Source: ECIL

Official Website: https://www.ecil.co.in/

Get in Touch with us: Digitalkasipet@gmail.com


Post a Comment

0 Comments