స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 State Bank Of India(SBI) SCO Notification Released 2024 : 

State Bank Of India : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1511  స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు  భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది చివరి తేదీ అక్టోబర్ 4వ తేదీగా నిర్ణయించారు.

దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 4 వ తేదీన ముగియనుంది.

దరఖాస్తు ఫీజు: General/ OBC / EWS అభ్యర్థులకు ఫీజు రూ. 750/-మరియు SC/ ST/ PWD  అభ్యర్థులకు ఫీజులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: Online 

Qualification (అర్హత): BE, బీటెక్, MCA, ఎంటెక్, MSC ఉత్తీర్ణత  తో పాటు Work Experience కలిగి ఉండాలి. 

Age Limit : 30-6-2024 తేదీ నాటికీ డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుండి 35 సంవత్సరాలు.

 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale: Monthly డిప్యూటీ మేనేజర్ లకు రూ. 64,820- రూ. 93,960.. అసిస్టెంట్ మేనేజర్లకు రూ. 48,480-రూ. 85,920 వరకు ఉంటుంది.

Vacancy Details: మొత్తం 1511 పోస్టులు.

 డిప్యూటీ మేనేజర్(systems)- ప్రాజెక్టు మేనేజ్మెంట్ అండ్ డెలివరీ పోస్టులు: 187 

 డిప్యూటీ మేనేజర్(Systems)- ఇన్ ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్ పోస్టులు: 412

 డిప్యూటీ మేనేజర్(Systems)- నెట్వర్కింగ్ ఆపరేషన్ పోస్టులు: 80

 డిప్యూటీ మేనేజర్(Systems)-IT ఆర్కిటెక్ట్ పోస్టులు: 27

డిప్యూటీ మేనేజర్ (Systems)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పోస్టులు: 07

అసిస్టెంట్ మేనేజర్ (Systems)పోస్టులు: 798

Selection Process : రాత పరీక్ష, ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

 Important Documents :

1. Photo 

2. Signature 

3. Resume(PDF)

4. Proof of Date of Birth(PDF)

5. Relevant Mark-Sheets /Degree Certificate

6. Experience Certificate

7. Caste Certificate /EWS certificate 

8. PWBD Certificate 

9. Preffered Qualification/ Certification(If any)

10. Offer letter / Latest salary slip form current employer

Author: Career App Team

Source: SBI

Official Website: https://sbi.co.in/

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

Post a Comment

0 Comments