రైల్వే లో 8,113 ఉద్యోగాల భర్తీ నేటి నుండే ప్రారంభం

Railway Non-Technical Popular Categories Graduate Level CEN 05/2024 Notification :

రైల్వే లో 8,113 ఉద్యోగాల భర్తీ 

Important Dates:  

దరఖాస్తు ప్రారంభ తేదీ:సెప్టెంబర్ 14-09-2024

దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 13-10-2024

Edit Option: అక్టోబర్ 16 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చు.

Qualification(అర్హత): ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Age Limit: 18 నుండి 36 సంవత్సరాలు.

Application Fee Details: General  /OBC / EWS అభ్యర్థులకు ఫీజు రూ. 500/-

SC / ST / PH వారికీ ఫీజు రూ. 250/- 

All Female Candidates వారికీ ఫీజు రూ. 250/-

స్టేజ్ 1 పరీక్షకు హాజరు అయిన తరువాత UR/OBC/EWS వారికీ రూ. 400/- రిటర్న్ చేయబడుతుంది.

SC/ ST / PH Female Candidates వారికీ కూడా డబ్బులు రిటర్న్ చేస్తారు.

Application Mode : ఆన్లైన్ 

Vacancie Details : 8113 పోస్టులు 

1. గూడ్స్ ట్రైన్ మేనేజర్ -3144 పోస్టులు

2. టికెట్ సూపర్వైజర్: 1736పోస్టులు 

3. టైపిస్ట్: 1507 పోస్టులు 

4. స్టేషన్ మాస్టర్: 994 పోస్టులు 

5. సీనియర్ క్లర్క్: 732 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Author: Career App Team

Source: RRB

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

Post a Comment

0 Comments