CTET డిసెంబర్ దరఖాస్తులు ప్రారంభం

 CTET  December Notification Released 2024: 

CTET పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తోంది.CTET పరీక్ష ప్రతి ఏడాది రెండు సార్లు జరుగుతుంది.డిసెంబర్ నెలలో 2024 కి సంబంధించిన CTET నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ 15వ తేదీన పరీక్షను OMR విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 16 వ తేదీ.

Edit Option : అక్టోబర్ 21 నుండి 25 వరకు

పరీక్ష తేదీ:డిసెంబర్ 15 న నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు: General/OBC లకు రూ. 1000/-( paper-1 లేదా paper-2 మాత్రమే), రూ. 1200(paper-1,2రెండు).

SC/ST/ దివ్యంగులకు: రూ. 500(paper-1 లేదా papar-2 మాత్రమే), రూ. 600/-(paper-1,2 రెండు) చెల్లించాలి.

దరఖాస్తు విధానం: online 

అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, D.E.L.E.D/D.E.D,B.E.D, B.E.L.D, B.S.C E.D, B.A.E.D/B.S.C ED వీటిలో ఏదో ఒకటి ఉత్తిర్ణులు అయి ఉండాలి.

Paper-1: 1 నుండి 5 వ తరగతి వరకు టీచింగ్ కోసం Paper-1 కి హాజరు కావాలి.

Paper-2: 6 నుండి 8 వ తరగతి వరకు టీచింగ్ కోసం paper-2లో ఉత్తిర్ణత కలిగి ఉండాలి. రెండు స్థాయిల్లోను టీచింగ్ కోసం రెండు పేపర్ లకు హాజరు అయి ఉత్తిర్ణత సాధించాలి.

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్, నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

Author: Career App Team

Source: Central Teacher Eligibility Test 

Official Website: https://ctet.nic.in/

Get in Touch with us: Digitalkasipet@gmail.com

Post a Comment

0 Comments