ITI అర్హతతో 5,066 అప్రెంటిస్ లకు నోటిఫికేషన్ విడుదల

 RRC Western Railway Notification Released 2024:

 ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) Western Railway 2024-25 సంవత్సరానికి సంబంధించి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటీస్ లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఖాళీలు: మొత్తం 5,066 పోస్టులు 

Division/Workshops: BCT డివిజన్,BARC డివిజన్,ADI డివిజన్, RTM డివిజన్, RJT డివిజన్, BVP డివిజన్, PL వర్కుషాప్, DHD వర్క్ షాప్, PRTN వర్క్ షాప్, SBI ఇంజనీరింగ్ వర్క్ షాప్, SBI సిగ్నల్ వర్క్ షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్.

Trades: ట్విట్టర్,వెల్డర్,టర్నర్ మెషినిస్ట్,కార్పెంటర్, పెయింటర్,మెకానిక్, పిఎస్ఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్,వైర్ మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్, అండ్ ఏసి, పైపు ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.

 అర్హత: పదవ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 22-10-2024 నాటికీ 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

SC/ST లకు 5 సంవత్సరాలు 

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు 

 దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

 శిక్షణ కాలం: 1 ఇయర్ 

 ఎంపిక విధానం: పదవ తరగతి మరియు ITI మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

 దరఖాస్తు చివరి తేది: 22-10-2024

 దరఖాస్తు విధానం: Online

Author: Career App Team

Source: RRC

Official Website: https://rrc-wr.com/

Get in Touch with us: Digitalkasipet@gmail.com


Post a Comment

0 Comments