Telangana Pharmacist Grade-2 Notification Released 2024:
వైద్య ఆరోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేట్ -2 పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కావున అభ్యర్థులు వచ్చే నెల 5 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Topics :
దరఖాస్తు ప్రారంభ తేదీ: October 5 వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ: October 21 న ముగియనుంది.
Vacancies: 633 పోస్టులు
పోస్టుల వివరాలు: పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ / మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్-446 పోస్టులు
తెలంగాణ వైద్య విధాన పరిషత్-185 పోస్టులు
MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ మరియు రీజనల్ క్యాన్సర్ సెంటర్ -2 పోస్టులు
వయసు: July 1,2024 నాటికీ 18-46 సంవత్సరాలు
అర్హత: D. Pharmacy, B. Pharmacy, Pharm. D, మరియు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ తో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
Fee Details :
ఆన్లైన్ పరీక్ష ఫీజు: అభ్యర్థులందరికీ రూ. 500/-
అప్లికేషన్ ఫీజు: సాధారణ అభ్యర్థులకు ఫీజు రూ. 200/-
SC/ST/BC/EWS/PH మరియు తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికులకు సడలింపు ఉంటుంది.
Edit Option: అక్టోబర్ 23 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
Exam Date: నవంబర్ 30 వ తేదీన నిర్వహించనున్నారు.
Source: Medical and Health Services Recruitment Board
Official Website: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
Get in Touch with us: Digitalkasipet@gmail.com